Nellore District


 నెల్లూరులో జరిగిన రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ సమావేశంలో నెల్లూరు జిల్లా సీనియర్ కార్పెంటర్ ఎస్ పిచ్చయ్య చారి  గారిని నెల్లూరు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు గాను , కోడూరు చంద్ర గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పదవీ బాధ్యతలు అప్పజెప్పి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తాటికొండ రంగబాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం గారు సంయుక్త కార్యదర్శి   నాయబ్ రసూల్ గారు కోస్తాంధ్ర కన్వీనర్ ఎల్ సింహాచలం గారు గడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు లు నిమ్మ కంటి వీర బ్రహ్మ చారి గారు స్థానిక సంఘ నాయకులు.