ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్.... రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం.....
ఈ రోజు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖామంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత గారి చేతులమీదుగా మన అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ అబ్దుల్ సలాం గారు..,రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారు శ్రీ గట్టి శ్రీనివాస్ గారు,,పల్నాడు కన్వీనర్ హుస్సేన్ గారు,,, నెల్లూరు జిల్లా రాష్ట్ర కార్యదర్శి శ్రీ కోడూరు చంద్ర గారు,,,చిలకలూరిపేట కన్వీనర్,, శ్రీ నగేష్ గారు...,,,పొన్నూరు రాజు గారు,, పొన్నం మల్లికార్జున గారు....తదితర నాయకులు పాల్గొన్నారు...
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి...
**పటాన్ నాయబ్ రసూల్**