29 12 2019 ఉదయం 10 గంటలకు విశాఖపట్నం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ గౌరవ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ 20 20 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందుకూరు రామ్ మోహన్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు వేముల ప్రసాద్ ఉత్తరాంధ్ర కన్వీనర్ బేతాళ సన్యాసిరావు సంయుక్త కార్యదర్శి జోగి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు సొంటి యానా నాగేశ్వరరావు పూడి సురేష్ చేబ్రోలు గోవిందు ఆరిలోవ సంఘ ప్రధాన కార్యదర్శి కె కృష్ణ యువ నాయకులు చిత్తూరు కృష్ణ సీనియర్ నాయకులు శ్రీరామ్ మూర్తి y ప్రకాష్ రావు అలాగే విశాఖ వుడ్ డే కార్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యువ నాయకులు కేసున కుర్తి వాసు బోని మద్ది సూర్యనారాయణ మరియు విశాఖ 52 వ వార్డు మాజీ కార్పొరేటర్ కార్పెంటర్ సంఘాల అభిమాన పాత్రుడు గౌరవ శ్రీ జగ్గు పిల్ల అప్పల రాజు గారు సంఘ సీనియర్ నాయకులు 24 వ వార్డు మాజీ కార్పొరేటర్ అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవ శ్రీ ఉమామహేశ్వర రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా క్యాలెండర్లు ప్రింటింగ్ చేపించి అందించినటువంటి ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఆల్ట్రా గమ్ము ఉత్తరాంధ్ర సేల్స్ ఆఫీసర్ గౌరవ శ్రీ మోహన్ రావు గారు ఈ కార్యక్రమంలో లో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ధన్యవాదాలు