Penugonda, WestGodavari Dist.


29 12 2019 ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండల కార్పెంటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవ అధ్యక్షులు marripudi వీరభద్రా చారి ఆధ్వర్యంలో రాష్ట్ర కోశాధికారి వేముల దుర్గా ప్రసాద్ గారు  ఉపాధ్యక్షులు వల్లూరి రామకృష్ణ గారు సీనియర్ నాయకులు పెసర కంటే త్రిమూర్తులు గారు తామరపల్లి మోహన్ రావు గారు రాష్ట్ర కార్యదర్శి గుగ్గిలపు శ్రీనివాస్ వారు పాల్గొని కార్పెంటర్ యూనియన్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అధ్యక్షులుగాv పి.సూరిబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఆర్ వెంకట శ్రీనివాస్ గారు నీ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది రాష్ట్ర సంఘానికి అనుబంధంగా సంఘ నియమావళి లోబడి సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పని చేస్తామని ప్రమాణం చేయడం జరిగినది ధన్యవాదాలు