ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్.....
రాష్ట్ర ప్రదానకార్యధర్శి గారి ఆదేశాల మేరకు క్రుష్ణాజిల్లా కార్పెంటర్స్ యునియన్.. ఆద్వర్యంలో ఈ రోజు గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణ స్వామి గారి తో మన అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలు శ్రీ కన్నెగంటి ఆల్మెన్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ...
ఈ కార్యక్రమం లో విజయవాడ ఆటోనగర్ యునియన్ నాయకులు గల్లా సదాశివరావు,, శ్రీనివాస రెడ్డి,, పెనమలూరు,, కంకిపాడు,,తాడిగడప ప్రాంతాలకు సంబంధించిన కార్పెంటర్స్ యునియన్ నాయకులు పాల్గొన్నారు.
క్రుష్ణాజిల్లా కార్పెంటర్స్ యునియన్
**మసనం వెంకటనారాయణ**