Produturu, Kadapa


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్  అసోసియేషన్ H195 అధిష్టానం అధ్యక్షులు పొద్దుటూరు నియోజకవర్గ కార్పెంటర్ అసోసియేషన్ వారికి క్యాలెండర్లు పంపి ఉన్నారు మేము వాటిని మా నియోజకవర్గ శాసనసభ మాత్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు ఆవిష్కరించారు ఇందుకు సహకరించిన మా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదములు తెలుపుతున్నాను ఇక్కడికి వచ్చి పోగ్రామ్ జయప్రదం చేసిన అధ్యక్షులు జి సుబ్రహ్మణ్యం ఆచారి గారు ఎం నరసింహ చారి గారు ఈ మహేశ్వర్ రెడ్డి గారు పి విజయ్ కుమార్ గారు అలాగే మిగతా కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలుపుతున్నాను ఇట్లు నెమ్మికంటి నరసింహాచారి ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్పెంటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యదర్శి