అందరికీ నమస్కారము ఈరోజు పీలేరు నియోజక వర్గ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారితో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందుకు సహకరించిన పీలేరు మండల అధ్యక్షులు పి రెడ్డి బాబు గారు భాస్కరాచారి గారు ఈ గంగాధరంగారు వినయ్ కుమార్ ఆచారి గారు మేస్త్రి రమణ గారు మరియు కలకడ కార్పెంటర్ సోదరులు కలకడ మండల అధ్యక్షులు ఎస్ రహంతుల్లా గారు గౌరవ అధ్యక్షులు ఉదయగిరి రమణాచారి గారు మరియు సలహాదారులు ఖాసిమ్ అలీ గారు కలకడ మండల కార్యదర్శి మస్తాన్ సాహెబ్ గారు కలకడ మండల ప్రధాన కార్యదర్శి ఈశ్వర చారి గారు మరియు నిజాం అలీఖాన్ గారు కే పురుషోత్తం గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్పెంటర్ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఇట్లు
మీ అంబిఆచారి
పీలేరు నియోజకవర్గ అధ్యక్షుడు