Anantapuram,Anantapuram Dist


ఆంధ్ర ప్రదేశ్ దేశ్ కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195

అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ క్యాలెండర్ ఆవిష్కరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ శ్రీ శంకర నారాయణ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్పెంటర్ సోదరులు కే భాస్కరాచారి ఎస్ నబిరసూల్ గారు ఎమ్ అనిల్ కుమార్ గారు కె అశోక్ గారు కె వేణుగోపాల్ గారు కే సూర్య నారాయణ చారి గారు ఎస్ ఖాదర్ గారు కే మురళి గారు ధర్మవరం శివ గారు పండయ్యా గారు గోరంట్ల జేపీ పుల్లగారు సోమశేఖర్ గారు పెనుగొండ రియాజ్ గారు ఇతరులు పాల్గొన్నారు