తిరుపతి కార్పెంటర్ సోదరులకు శుభాకాంక్షలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రాష్ట్ర కార్పెంటర్ సంఘ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది జనవరి ఐదో తారీఖు న జరుగు మీటింగ్ లో ప్రతి ఒక్కరికి మన అసోసియేషన్ క్యాలెండర్ ను అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన గౌరవ శాసనసభ్యులు వారికి మరియు తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్షులు కె.వి రత్నం ఆచారి తిరుపతి