Anantapuram,Anantapuram Dist


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్  పెద్దలకు మరియు కార్పెంటర్ సోదరులకు,,,,,

ముందుగా నా నమస్కారములు.....

ఈ రోజు అనంతపురం జిల్లా అనంతపురం శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి గారి చేతుల మీదుగా,,,,,,

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ నూతన సంవత్సర కాలెండర్ అవిష్కరించడం జరిగింది......
 
ఇందుకు సహకరించిన జిల్లా కన్వీనర్  నాగేశ్వర రెడ్డి గారు,,, వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా గారు,,,, సెక్రటరీ శర్మస్ వలి గారు,,,, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య అచారి గారు,,,, మరియు,,,,,

గ్రూపు మెంబర్లు,,,

నూరు,, మహేంద్ర,,, గోవర్ధన్,, గంగాధర్,, గౌస్,, మెహ్రాజ్,, జాఫర్ వలి,, రాజేష్,, రామారావు,, మరియు సత్యానంద అచారి,, భార్గవ అచారి,, బ్రహ్మయ్య అచారి,, మహబూబ్ బాషా,, విజయ రాఘవేంద్ర,,నారాయణ,,మొదలగు కార్పెంటర్ సోదరులకు నా కృజ్ఞతలు తెలుపుకుంటున్నాను.....

ఇట్లు జిల్లా కన్వీనర్ P. నాగేశ్వర్ రెడ్డి