Nandigama, Krishna District


ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ వారి అనుబంధంగా పనిచేస్తున్న క్రుష్ణాజిల్లా కార్పెంటర్స్ యునియన్ ఆద్వర్యంలో...నందిగామ కార్పెంటర్స్ అసోసియేషన్ వారి కమిటీ తరపున నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం స్దానిక శాసనసభ్యులు **డా:  శ్రీ మొండితోక జగన్మోహన్ రావు**  గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ కార్యక్రమం లో  అధ్యక్షులు శ్రీనివాస్ గారు,, సెక్రటరీ రాజ గారు,వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు గారు, కోశాధికారి గఫూర్ గారు తదితర కార్పెంటర్స్ యునియన్ నాయకులు పాల్గొన్నారు