శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కార్పెంటర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సందర్భంగా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు చేతుల మీదగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది మరియు సంఘ సభ్యులందరికీ నూతన సంవత్సరం సందర్భంగా రూపంలో ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్షులు ఆచారి సెక్రటరీ గణేష్ కోశాధికారి సింహాద్రి సన్యాసిరావు ఉపాధ్యక్షులు వేమల సన్యాసిరావు ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది ఈ సమావేశానికి సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇట్లు జనరల్ సెక్రెటరీ అండ్లరి గణేష్