Rajamahendravaram


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహణ టిడిపి కార్యదర్శి గంగినేని హనుమంతరావు గారు చేతుల మీదగా కొంతమూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు దండమూడి సత్యసాయి వరప్రసాద్ గారు వారి చేతుల మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడివాడ వెంకటేశ్వర రావు గారు రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు కర్రి అప్పలస్వామి తూర్పు గోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సుగంధం శీను ముదపాక వెంకటేశ్వరరావు తదుపరి వారు సంఘ సభ్యులు పాల్గొన్నారు