Yeluru


 

Congratulations

  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వడ్రంగి పని వారు ల సంక్షేమ సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 వ సంవత్సరంలో అడుగు పెడుతూ సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్న సందర్భంలో వారికి రాష్ట్ర సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నూతన సంవత్సర  క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న సంఘ పెద్దలు సభ్యులు.