కడప జిల్లా కమిటీ సభ్యులకు మరియు కార్పెంటర్ సోదరులకు నమస్కారములు
ఈరోజు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం కార్పెంటర్ అసోసియేషన్ కార్యాలయం పులివెందల ఇంచార్జ్ శ్రీ వైయస్ మనోహర్ రెడ్డి గారు ప్రారంభించారు చాలా ఆనందదాయకం అలాగే ఈరోజు సీనియర్ కార్పెంటర్ సోదరులు రామాంజనేయులు గారు ఆరోగ్యం బాగోలేకఇంటి దగ్గరే ఉన్నారు వారికి 11700 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మన కార్పెంటర్ సోదరులకు ఏ కష్టాలు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వస్తున్న పులివెందుల నియోజకవర్గ అధ్యక్షులు గజ్జల నాగార్జున రెడ్డి మరియు కమిటీ సభ్యులు పులివెందుల నియోజకవర్గ కార్పెంటర్ సోదరులు అందరూ కార్పెంటర్ సోదరుల కోసం చేస్తున్న కృషి చాలా అభినందనీయం వారందరికీ కడప నగర కమిటీ తరఫున మరియు కడప జిల్లా కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే కడప నగరం శంకరాపురం నివాసి కార్పెంటర్ సోదరుడు షేక్ అమిర్ భాష మరణించడం నూతన సంవత్సర వేడుకలను కూడా పక్కనపెట్టి కార్పెంటర్ సోదరునికి 7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం చాలా అభినందనీయం కడప నగర కమిటీ సభ్యులకు కడప జిల్లా కమిటీ మరియు కడప నగర కమిటీ ద్వారా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము కడప నగరంలో కూడా మన కార్పెంటర్ సోదరులు కోసం ఏ కష్టమొచ్చినా మేమున్నాము అంటూ ముందుకు వస్తున్న కడప నగర కమి