నూతన సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ కార్పెంటర్ అసోసియేషన్ వారు 20 20 నూతన సంవత్సర రాష్ట్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన సందర్భంగా ఆఫీసులో సమావేశం లో చుక్కలు జయ వెంకట రమణ గారిని సన్మానిస్తున్న టువంటి సన్నివేశం