విశాఖ జిల్లా నర్సీపట్నం 05 01 2020 నర్సీపట్నం జోన్ కార్పెంటర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారు సీనియర్ నాయకులు అలమండ శ్రీనివాస్ గారు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పెద పాటి గోవింద రావు గారు నర్సీపట్నం కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ గారు వారి కార్యవర్గం బాబ్జి గారు సత్యనారాయణ గారు రాము గారు నారాయణ మూర్తి గారు తదితరులు