Chandragiri Mandalam


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ చంద్రగిరి మండలం ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు రాష్ట్రం తరఫున మాకు క్యాలెండర్ అందినది. పంపించిన రాష్ట్ర నాయకులకు ప్రెసిడెంట్ గారికి చంద్రగిరి మండల కార్పెంటర్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు ఇట్లు చంద్రగిరి  మండల కార్పెంటర్ అసోసియేషన్ చంద్రగిరి మండలం