కర్నూలు జిల్లా కోడుమూరు మండల కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అ కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంఘ నాయకులు వీర శేఖరా చారి గారు మరియు వారి కమిటీ మెంబర్స్