Kadapa Dist


కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం  కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జల నాగార్జున రెడ్డి  అధ్యక్షతన నూతన కార్యాలయంలో జరిగిన సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అనుబంధంగా కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేయాలని నిర్ణయించారు అలాగే లేబర్ కార్డు గురించి రాష్ట్ర సంఘం సభ్యత్వంగురించి సభ్యులందరికీ వివరించారు ఈ సమావేశంలో పులివెందుల నియోజకవర్గం కమిటీ సభ్యులు మరియు కార్పెంటర్ సోదరులందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు

కడప నగర కమిటీ అధ్యక్షులు
కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు
నేమ్మి కంటివీర బ్రహ్మచారి

కడప జిల్లా కన్వీనర్
పెన్నెం మధుసూదన