ఈరోజు అనగా 12 01 2020 అమలాపురంలో గౌరవ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ గారి సమక్షంలో వారి చేతుల మీదుగా రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న సంఘ సభ్యులు దేవాదుల సూర్యనారాయణ గారు వారి కమిటీ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం కార్పెంటర్స్ వర్క్ షెడ్ల కొరకు వినతి పత్రం సమర్పించడం జరిగింది