గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండల కార్పెంటర్ అసోసియేషన్ వారు నూతనంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమానికి రాష్ట్ర అ ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ అబ్దుల్ సలామ్ గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గౌరవ శ్రీ నాయబ్ రసూల్ గారిని సాదరంగా ఆహ్వానించి వారి ఇ సమావేశాన్ని రాష్ట్ర సంఘం పెద్దల ద్వారా స్థానిక సంఘ పెద్దలు ద్వారా సంఘ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినది