శుభోదయం ఈరోజు కడప నగర కార్పెంటర్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా జిల్లాలో రాష్ట్ర సంఘానికి అనుబంధంగా మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో సంఘ అభివృద్ధి కార్యక్రమంలో సభ్యుల యొక్క ఐక్యత నగర కమిటీ పెద్దల అన్యోన్యత ఈ యొక్క వార్షికోత్సవ మహోత్సవాన్ని నిర్వహించకుంటానికి ఎంతో దోహదపడుతుందని ఆశిస్తూ ఇలాగే ప్రతి ఒక్కరూ సంఘ ఐకమత్యం కోసం సంఘ గోప్యత కోసం కష్టపడి పనిచేయాలని ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కడప నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శుల కు సభ్యులందరికీ అలాగే పెద్దలకు ప్రతి కార్పెంటర్ సోదరునికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి h 195 అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
జై కార్పెంటర్స్ జై జై కార్పెంటర్స్