ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అ కార్పెంటర్ అసోసియేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి కడప నగర కార్పెంటర్ అసోసియేషన్ వార్షికోత్సవం నూతన కార్యాలయం ప్రారంభోత్సవం కడప నగరంలో అంగరంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పెంటర్ పెద్దలకు సభ్యులకు రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అలాగే కడప నగర సభ్యులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ప్రపంచంలోనే పేరుమోసిన టువంటి రెడ్ క్రాస్ సొసైటీ వారు మన కడప నగర సీనియర్ సభ్యులకు రెడ్ క్రాస్ సొసైటీ లో ఎగ్జిక్యూటివ్ నెంబర్ పోస్ట్ ను మనవారికి కేటాయించి నందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అ కార్పెంటర్ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము