Guntur district


ఈ రోజు అనగా 18-10-20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ H-195 గుంటూరు జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ యందు రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా గుంటూరు జిల్లా నుంచి నల్లూరి రాజశేఖర్ మరియు పఠాన్ బాజీ గారికి సన్మాన సభ జరిగినది దీనికి రాష్ట్ర సంఘ నాయకులు అయినటువంటి సిద్ధార్థ శ్రీ పల్లి గారు, పఠాన్ నాయబ్ రసూల్ గారు లంకోజు సింహాచలం గారు, గట్టు శ్రీనివాసరావు గారు, సున్నం మల్లిఖార్జున గారు ఈ కార్యకమునకు హాజరై కార్పెంటర్ యూనియన్ యొక్క ఉద్దేశములు మరియు ఉపయోగములు గురించి వివరణ చెప్పినారు దీనికి పరిసర ప్రాంతలైన నిజాంపట్నం, రేపల్లె, భట్టిప్రోలు మరియు వేమూరు మండల నాయకులు కూడా హాజరై మాకు సహకరించి నందుకు మా యెుక్క నమస్కారములు తెలుపుచున్నాము