చెరుపల్లి నగరం మండల సమావేశంలో హాజరైన టువంటి కార్పెంటర్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో గౌరవనీయులు వెంకటరమణ టెంపర్ డిపో యజమాని ఈ వృత్తి చేస్తూ వృద్ధాప్య దశ చేరుకుంటున్న సీనియర్ పంటలకు 60 సంవత్సరాలు పైబడిన వారికి వారు స్వయంగా నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించడం నిజంగా కార్పెంటర్ లకు టెంపర్ డిపో యజమానులకు ఉన్నటువంటి మంచి సంబంధాన్ని పెంపొందించడం వారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ము