ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ (వడ్రంగి) అసోసియేషన్. Rg..No- h.195
Under Indian trade unions act-1926.
గౌరవ రాష్ట్ర వ్యాప్త కార్పెంటర్స్ (వడ్రంగి) కుటుంబ సభ్యులకు ,, రాష్ట్ర వ్యాప్త జిల్లా,, నియోజకవర్గం, మండల స్దాయి సహచర నాయకులకు విజ్ఞప్తి... మనవి
ఈ రోజు శనివారం ఉదయం విశాఖపట్నం లో రాష్ట్ర వ్యాప్తంగా మన వృత్తి దారులకు అసోసియేషన్ తరపున. దాదాపు తొలి విడతగా రెండు వేల మందికి పై చిలుకు ఇన్సూరెన్స్.. భీమా కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయడమైనది.
దానికి సంబంధించిన చెక్ లు. సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ వారికి అందజేయడమైనది.
రాష్ట్రంలో ఏ ఒక్క కార్పెంటర్ సోదరుడు కూడా ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలితే వేద్య సహాయానికి...పాతిక వేల రూపాయలు,వరకూ,,,, ఏదైనా యాక్సిడెంట్ లుగా ,, ప్రమాదం లో మరణిస్తే యాబై వేల రూపాయలు ఇవ్వాలని ఆయా కుటుంబాలకు ఇచ్చి.. మన స్దానిక సంఘాలు ఆయా కుటుంబాలకు నైతిక భరోసా గా నిలవాలనే సత్సంకల్పంతో చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి,, పరోక్షంగా ఈ కార్యక్రమానికి అండగా నిలచి ఆశీస్సులు అందించిన వారికి మా హ్రుదయపూర్వక ధన్యవాదాలు.