Anantapuram District


తేదీ 17 01 20 21 ఆదివారం అనంతపురం జిల్లా

 హిందూపురం తాలూకా రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్ష కార్యదర్శి  

ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లాలో కల వివిధ మండలాల కార్పెంటర్ సంఘ నాయకులు హాజరు కావడం జరిగింది