Kadapa


తేదీ 24 01 2021 కడప జిల్లా సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ జిల్లా రాష్ట్ర సంఘ

 నాయకులకు కడప జిల్లా కన్వీనర్ పెన్నం మధుసూదన మరియు కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేమ్మ కంటి 

వీర బ్రహ్మ చారి గారు నిమ్మ కంటి నరసింహాచారి 

ఆధ్వర్యంలో గౌరవ  కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించడం ,ఈ కార్యక్రమానికి కడప జిల్లా వ్యాప్తంగా వివిధ మండల కార్పెంటర్ సంఘ నాయకులు సభ్యులు హాజరు కావడం జరిగినది