ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ HI95 అమరావతి అనుబంధంగా ఉన్నటువంటి గుంటూరు జిల్లా నగరం మండలం కార్పెంటర్ యూనియన్ 1-7-2021 న నెలసరి మీటింగు జరిగినది దీనియందు ప్రతి నెల పదిమంది యూనియన్ సభ్యులకు యూనియన్ తరఫునుంచి వర్క్ కు సంబంధించిన అంగుళం నర జాతి ఉలిలు యూనియన్ గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ వాలి బాబావలి చేతుల మీదగా పంపిణీ జరిగింది మరియు ఈనెల హార్డ్వేర్ షాప్ వాళ్ళు మూడు మీటర్లు టెపులు ఇచ్చినారు ఇవి కూడా గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ గారి చేతుల మీదుగా యూనియన్ సభ్యులకు ఇవ్వటం జరిగింది ఇట్లు గుంటూరు జిల్లా నగరం మండలం కార్పెంటర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు