Anantapuram District


తాడిపత్రి కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులకు ముందుగా నమస్కారములు  నిన్న యాక్సిడెంట్ జరిగిన సాదక్ వలి  కార్పెంటర్ చోటు చోటుకు కాలు విరగడంతో జరిగినది  సాదక్  వలి  గారికి  చాలా సీరియస్ గా ఉన్నదని ఆయన కర్నూల్ హాస్పిటల్ లో ఉన్నాడు  చోటు మాత్రము  అనంతపూర్ హాస్పిటల్లో ఉన్నారు  చోటుకు  కాల్ ఫ్యాక్చర్ అయినది ఈరోజు మన ఆఫీస్ తరఫునుండి  ఇద్దరికీ గాను సాదక్  వలి గారికి  ఆఫీస్ తరపున  అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాము  చోటు గారికి  పదహైదు వేలు ఇచ్చాము  ఈరోజు  మాకు  ఇచ్చిన ప్రతి ఒక్కరికి  గోపాల్ రెడ్డి గారికి నంద్యాల రోడ్డు  వెంకటాద్రి ప్లే వుడ్ రవి గారికి  మూల కాంపౌండ్ గోపాల్ రెడ్డి గారికి  టింబర్ డిపో  అలాగే భారత్ ప్లే వుడ్  వలి గారికి   రవితేజ ప్లేవుడ్ హరినాథ్ గారికి  ప్లే వుడ్ యజమాని దౌలా గారికి  మా కార్పెంటర్ ల మీద  అభిమానం చూపించిన  ప్లే వుడ్ టింబర్ డిపో యజమానులకు  పేరుపేరునా  మా కార్పెంటర్ సోదరుల తరపున వారికి ధన్యవాదములు  మా కార్పెంటర్ సోదరులు  వాళ్లు కూడా  మా మీద దయ ఉంచి  అడుగుతోనే ఇచ్చిన ప్రతి ఒక్కరి కార్పెంటర్ సోదరులకు