తెది 1/7/2021 అనగా ఈరొజు శ్రీ సిద్ది గా యత్రి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం డెంకాడ మండలం వారి ఆధ్వర్యంలో సంఘం మీటింగ్ జరిగింది సంఘం సభ్యులు అందరు హాజరు అయ్యారు అలాగే పేపర్ మిషన్ డ్రా తియ్యడము జరిగింది ఈ మిషన్ చింతలవలస వాస్తవ్యులు బ్రహ్మ జీ లాడ్రీలో సొంతం చేసుకున్న రు
ఇట్లు సంఘ సభ్యులు మరియు అద్యక్షుడు మల్లేశ్వర రావు