West Godavari


తేదీ 30 07 2021 రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ మారేడు పూడి వీరభద్రా చారి గారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం