Kadapa District


జై కార్పెంటర్  జై జై కార్పెంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి) అసోసియేషన్ "4"వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్వేల్ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీసింగసాని శివయ్య అన్నగారి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో మన కార్పెంటర్ సోదరులకు ఆనందయ్య గారి "కరోనా" మందు పంపిణీ చేయడం చాలా ఆనందకరమైన విషయం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  కార్పెంటర్ అసోసియేషన్"4 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

కడప జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు 
నెమ్మికంటి వీరబ్రహ్మయ్య ఆచార్య 

కడప జిల్లా కన్వీనర్
 పె న్నెం మధు సూదన