ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 అనుబంధంతో
చిత్తూరు జిల్లా పీలేరు మండలం లో కులమతాలకు అతీతంగా కార్పెంటర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా కేక్ కట్ చేసి కార్పెంటర్ ల ఐక్యతను చాటుకున్నారు
ఈ కార్యక్రమానికి
కలకడ మండల అధ్యక్షుడు ఖాసిమ్ అలీ అన్న గారు కలకడ మండల సహాయ కార్యదర్శి అశోక చారి గారు
పీలేరు మండల అధ్యక్షుడు పి రెడ్డి బాబు గారు
కమిటీ సభ్యులు భాస్కరాచారి వెంకటేశా చారి బాబు చారి మోదిన్ భాష రాము ఆచారి సుధాకర్ ఆచారి మారుతి ఆచారి చాన్ భాష శామీర్ నాయుడు బావ అలీ భాష దుర్గా చారి నూరు పాల్గొని విజయవంతం చేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి కార్పెంటర్ సోదరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇట్లు
మీ
అంబి ఆచారి
చిత్తూరు జిల్లా
కో కన్వీనర్