ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ (వడ్రంగి)అసోసియేషన్ H-195 అమరావతి అనుబంధంగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం లో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పఠాన్ నాయబ్ రసూల్ గారి పిలుపు మేరకు గుంటూరు జిల్లా రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు నల్లూరి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చెరుకుపల్లి యూనియన్ ప్రెసిడెంట్ సిధ్ధాబతుని శ్రీను గారు, వైస్ ప్రెసిడెంట్ కారంకి రాజశేఖర్ గారు, కోశాధికారి బట్టు భువనేశ్వరరావు గారు, సెక్రటరీ బడుగు రమేష్ గారు యూనియన్ కార్యవర్గ సభ్యులు మరియు గుంటూరు జిల్లా నగరం మండలం కార్పెంటర్ యూనియన్ నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ శనగపాటి సాంబశివరావు గారు, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్లా, కోశాధికారి షేక్ హుస్సేన్, సెక్రటరీ షేక్ వలి, ఆర్గనైజర్ సెక్రటరీ షేక్ జున్నూ సాహెబ్ (జాని) మరియు యూనియన్ కార్యవర్గ సభ్యులు మరియు చెరుకుపల్లి మండలం కనగాల గూడవల్లి నడింపల్లి కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ కాలేషా సెక్రటరీ షేక్ కరిములా , సలహాదారుడు షేక్ నాగుల మరియు యూనియన్ కార్యవర్గ సభ్యులు ఇంతటి మహత్తరమైన అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పఠాన్ నాయబ్ రసూల్ గారికి, గుంటూరు జిల్లా