ఏపీ స్టేట్ కార్పెంటర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి కార్పెంటర్ యూనియన్ సభ్యులు పెద్దలు కలసి స్థానిక ఎమ్మెల్యే శ్రీ అల జంగి జోగారావు గారికి వినతి పత్రం అందజేయటం జరిగినది మాకు యకరం స్థలంలో పార్వతీపురం నియోజక పరిధిలో ఖార్ఖాన కావాలని కోరటం జరిగినది ఈకార్యక్రమంలో సంగ గౌరవ అధ్యక్షులు కొండూరు రామ గౌరీ శ్వరారావు,సంగాద్యక్షులు శ్రీ చిట్టూరు కృష్ణమాచారి గారు,సంగ కార్యదర్శి శ్రీ పారిసర్ల రమేష్ గారు కోశాధికారి నిడదవోలు శంకరరావు మరియు సంగ పెద్దలు పాల్గొన్నారు వినతి పత్రం చదివి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తిరి