Bobbili


ఆంధ్ర ప్రదేశ్ కార్పెంటర్ అసోసియేషన్ హెచ 195 అమరావతి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి లో కార్పెంటర్ యూనియన్ సభ్యులు అందరూ కలిసి ఇ సీనియర్ లైన కార్పెంటర్ లకు దుప్పట్లు పండ్లు వాళ్లకి అందజేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో ముగడ వెంకటరమణ గారు కొంచెం మోజు కృష్ణ గారు  అరటి కట్ల హరిబాబు మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగినది