Vishakapatnam


తేదీ  30  07  2021 శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ అమరావతి సంఘ సభ్యులు విశాఖ జిల్లా టౌన్ పరిధిలో రాష్ట్ర  కార్పెంటర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నగరంలో గల కొంత మంది పేద వారికి భోజనం ప్యాకెట్లను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ కందుకూరి రామ్ మోహన్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర కన్వీనర్ బేతాళ సన్యాసి రావు గారు రాష్ట్ర గౌరవ సమన్వయకర్త అలుగోలు సత్య రావు గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జోగి శ్రీనివాస్ గౌడ్ గారు సోదరులు N రామకృష్ణ గారు చిత్తూరు కృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా మండల గ్రామ పరిధిలో యధాశక్తి కార్పెంటర్ యొక్క ఐక్యత కోసం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా  కృతజ్ఞతలు తెలియజేస్తు
www.apsca.co.in