01/12/21
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి h 195 లో మరువలేని రోజు కారణం ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ఒక జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా అనంత నగర్ కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల అకుంఠిత దీక్షతో రాష్ట్రంలోనే గర్వించదగిన కార్యక్రమం ఒకరకంగా ప్రతిఫలం ఆశించకుండా వ్యాపార దృక్పధం లో చేసిన కార్యక్రమమైనా ఒకేచోట 500 మంది వడ్రంగి కార్మికులకు అతి తక్కువ ధరకు కాలనీ చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ విషయంలో గత రెండు సంవత్సరాలుగా అనంత నగర్ కార్పెంటర్ సంఘ అధ్యక్షులు వారి కార్యవర్గం చేసినటువంటి సేవలు అమోఘం ధన్యవాదాలు