ఈ రోజు విశాఖపట్నం జిల్లా. గొలుగొండ మండలం
ఏఎల్ పురము గ్రామంలో
ఈరోజు జరిగిన మా సంఘం మీటింగ్లో రాష్ట్ర సంఘం నుంచి వచ్చిన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది..
అలాగే రాబోయే శివరాత్రి రోజున బ్రహ్మంగారి గుడి దగ్గర అన్న సమారాధన కార్యక్రమం చేయుటకు మంచి ప్రణాళికను ఏర్పరుచుకోవటం జరిగినది ..
ఇట్లు
శ్రీ కామాక్షి వీరబ్రహ్మేంద్ర వడ్రంగి పని వారిలో సంఘం ఏఎల్ పురము ..