5-3-2022 శనివారం
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం కొలవాణిపాలెం గ్రామ మరియు రామవరం గిరిజలా , బీమింద్రపాలెం I గ్రామల నుండి కార్పెంటర్ రావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ అసోసియేషన్ గురించి పూర్తిగా వివరించి పెందుర్తి నుండి వి శివాజి గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరూ ఐడి కార్డు లు చేయించు కొంటాం అని చెప్పడం జరిగింది గ్రామం లో ఉన్న మరియు మండలం, జిల్లా సంఘం లు అన్ని స్టేట్ అనుబంధం గా పనిచేసి బలోపేతం చెయ్యాలి శివాజి గారు వివరించారు. స్టేట్ అధ్యక్షులు వేముల కన్నప్రసాద్ ,, కార్యదర్శ
నాగేశ్వరరెడ్డి,, కన్వీనర్ శరత్ దిమిలి రాజేష్
మరియు పెద్దలు అందరి
గూర్చి మరియు 13 జిల్లా ల ల
స్టేట్ సంఘం కార్యవర్గ సభ్యులు గూర్చి చాలా
చక్కగా వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్
అసోసియేషన్ కి
ధన్యవాదములు అప్పన్న బత్తుల
తాతాజీ అధ్యక్షులు
కొలవాణిపాలెం.