ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 అనుబంధంగా ఈరోజు నెల మీటింగ్ జరిగినది అలాగే మన యూనియన్ తరపున మన కార్పెంటర్ సోదరులకు పనిముట్లను అందజేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన యూనియన్ ఆఫీస్ నిర్మాణం కోసం సొంత స్థలములో జిలకర శీను అన్నగారు మన యూనియన్ కోసం రెండు సెంట్లు ను డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన యూనియన్ నిర్మాణం కోసం మన గుత్తి కార్పెంటర్ సోదరులు 500 కాడ నుంచి ఐదు వేల వరకు మన యూనియన్ నిర్మాణం కోసం డొనేషన్ లో ఇవ్వడం జరిగింది ఇక మన కార్పెంటర్ సోదరులు ఎవరైనా యూనియన్ నిర్మాణం కోసం డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఫోను చేయవలసిందిగా కోరుకుంటున్నాము త్వరగా మన యూనియన్ ఆఫీస్ ఒక రెండు నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం మన కార్పెంటర్ లో సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని భావిస్తున్నాం మన కార్పెంటర్ సోదరులు అందరూ యూనియన్ ని సహకరిస్తారని ఆశిస్తూ ఇట్లు గుత్తి కార్పెంటర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్ నజీర్ హుస్సేన్ మరియు పాలకవర్గ సభ్యులు