Guntoor


తేదీ 27 2 2022 గుంటూరు మహా పట్టణంలో జరిగిన టువంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి H195 అనుబంధం గుంటూరు జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశం లో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమింపబడిన గౌరవ శ్రీ పి నాగేశ్వర్రెడ్డి గారికి నియామక పత్రం అందిస్తున్నారు గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ మారేడు పూడి వీరభద్ర చార్యులు వారు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ  వేముల కన్నా ప్రసాద్ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ కొచ్చర్ల సుబ్రహ్మణ్యం గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ కందుకూరి రామ్ మోహన్ రావు గారు రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ట్రెజరర్ గౌరవ శ్రీ వేముల దుర్గాప్రసాద్ గారు కోస్తాంధ్ర కన్వీనర్ గౌరవ శ్రీ లక్కోజు సింహాచలం గారు ఉత్తరాంధ్ర కన్వీనర్ గౌరవ శ్రీ బేతాళ సన్యాసి రావు గారు మరియు రాష్ట్ర 13 జిల్లాల సంఘ నాయకులు సమక్షంలో గుంటూరు స్థానిక సంఘ నాయకులు గౌరవ శ్రీ కడియాల సుబ్బారావు గారు రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ సున్నం మల్లికార్జున రావు గారు చిలకలూరిపేట కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు యువకులు గౌరవ శ్రీ తుర్లపాటి వెంకట్ నగేష్ గారు సమక్షంలో గుంటూరు పట్టణ శాసనసభ్యులు మాన్యశ్రీ ముస్తఫా గారి చేతులమీదుగా జరిగినది.