Guntur


గుంటూరు జిల్లాలో 27 02 2022 నూతన ప్రధాన కార్యదర్శి నియామక కార్యక్రమానికి గౌరవ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారి సూచనలను స్వీకరిస్తున్న నూతన ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వర్ రెడ్డి గారు.