ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ (వడ్రంగి) అసోసియేషన్ H.195
13 జిల్లాల నాయకులకు ముందుగా నా నమస్కారాలు.......
ఈ నెల అనగా మార్చి 13వ తేదీన కార్పెంటర్ మహబూబ్ బాషా గారు పనిచేస్తూ ప్రమాదవశాత్తు గాయపడి మరణించిన విషయం అందరికి తెలిసిందే......
ఈ మధ్య కాలంలో 13 జిల్లాలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగిన,,,ఏ ఒక్క కార్పెంటర్ సోదరుడికి మేము ఉన్నాము అని భరోసానిస్తూ,,,ఆర్థికంగా గాని మేము ఉన్నాము అని వారి కుటుంబానికి అండగా నిలబడుతున్న రాష్ట్ర కార్పెంటర్ సంగం పెద్దలకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను......
మహబూబ్ బాషా గారి కుటుంబానికి అందరూ ఈ విధంగా ఆలోచించి 13 జిల్లాలు నుండి 90,560 రూపాయలు పంపించడం జరిగింది.... మరి ఈ డబ్బుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రెడ్డి గారి ఆలోచనల మేరకు నేడు అనంతపురం జిల్లా కన్వీనర్ నాగరాజు గారు,,,అనంతపురం జిల్లా అనంత నగర కార్పెంటర్ సంగం గౌరవ అధ్యక్షుడు గౌస్ గారు,,,అనంతపురం జిల్లా రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ గారు,,, వైస్ ప్రెసిడెంట్ ముళ్ల షెక్షా వాలి గారు,,అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం ఉపాధ్యక్షుడు సతేన్న గారు,,,, ప్రెసిడెంట్ మల్లిఖార్జున గారు మెంబర్స్ సోము,,రమేష్,, ఖలందర్,, గారు అందరూ కలిసి మరణించిన మహబూబ్ బాషా గారి స్వగ్రామం కల