ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ 13 జిల్లాల కార్పెంటర్ సోదరులకు ముందుగా నమస్కారం ఈరోజు మన యూనియన్ ఆఫీస్ భూమి పూజ జరిగింది మనకు ప్రభుత్వం నుంచి ఐదు సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది ఈరోజు నుంచి మన ఆఫీస్ ఫణి మొదలు పెట్టేశాను త్వరలో యూనియన్ ఆఫీస్ ఓపెనింగ్ ఉంటుంది ఇట్లు గుత్తి కార్పెంటర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎస్ నజీర్ హుస్సేన్