తేదీ 26 6 2022 అనంతపురం జిల్లా లో నూతనంగా ఏర్పడిన పుట్టపర్తి జిల్లా సత్యసాయి కార్పెంటర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం అతి వైభవంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ నాగరాజు గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఫారూఖ్ గారు జిల్లా కో కన్వీనర్ రియాజ్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంఘ నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమం