West godhvari Aakiveedu


తేదీ 26 6 2022 పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో ఆకివీడు మండల కార్పెంటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మారేడు పూడి వీరభద్ర చార్యులు గారు రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్కోజు సింహాచలం గారి రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ జి శ్రీనివాస్ గారు సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అతి వైభవంగా జరిగినది