ది 03 07 2022 మన్యం జిల్లా పార్వతీపురం లైన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్పెంటర్స్ ఆత్మీయ సమావేశం పార్వతీపురం శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సంఘ సభ్యుల సహకారంతో రాష్ట్ర 13 జిల్లాల నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర టిట్కో చైర్మన్ జే ప్రసన్నకుమార్ గారి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారి అధ్యక్షతన మన్యం జిల్లా కన్వీనర్ కొండూరు రామ గౌరేశ్వరావు గారు అరటి కట్ల హరిబాబు గారు కొంచెం మోజు కృష్ణ గారు శివ గారు స్థానిక సంఘ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారి మరియు స్థానిక పెద్దల సంఘ సభ్యుల సహాయ సహకారాలతో అతి వైభవంగా జరిగిన దృశ్యం